(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


ఉద్యోగపర్వ - అధ్యాయ 089

॥ శ్రీః ॥
5.89. అధ్యాయః 089
Mahabharata - Udyoga Parva - Chapter Topics
ప్రాతః కృతాహ్నికస్య శ్రీకృష్ణస్య వృకస్థలాత్కురుపురముపేత్య ధృతరాష్ట్రభవనపరవేశః ॥ 1 ॥
తథా ధృతరాష్ట్రపూజాం స్వీకృత్య విదురసదనగమనం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 5-89-0x(3654)(34872)
ప్రాతరుత్థాయ కృష్ణస్తు కృతవాన్సర్వమాహ్నికం।
బ్రాహ్మణైరభ్యనుజ్ఞాతః ప్రయయౌ నగరం ప్రతి ॥ 5-89-1(34873)
తం ప్రయాంతం మహాబాహుమనుజ్ఞాప్య మహాబలం ।
పర్యవర్తంత తే సర్వే వృకస్థలనివాసినః ॥ 5-89-2(34874)
` ప్రదదౌ పుండరీకాక్షో రత్నాని చ ధనాని చ।
తాన్ప్రస్థాప్య మహాబాహురుపాయాత్కురుసంసదం ॥' 5-89-3(34875)
ధార్తరాష్ట్రాస్తమాయాంతం ప్రత్యుంజగ్ముః స్వలంకృతాః ।
దుర్యోధనాదృతే సర్వే భీష్మద్రోణకృపాదయః ॥ 5-89-4(34876)
పౌరాశ్చ బహులా రాజన్హృషీకేశం దిదృక్షవః ।
యానైర్బహువిధైరన్యే పద్భిరేవ తథాఽపరే ॥ 5-89-5(34877)
స వై పథి సమాగంయ భీష్మేణాక్లిష్టకర్మణా ।
ద్రోణేన ధార్తరాష్ట్రైశ్చ తైర్వృతో నగరం యయౌ ॥ 5-89-6(34878)
కృష్ణసంమాననార్థం చ నగరం సమలంకృతం।
బభూవ రాజమార్గశ్చ బహురత్నసమాచితః ॥ 5-89-7(34879)
న చ కశ్చిద్గృహే రాజంస్తదాఽఽసీద్భరతర్షభ।
న స్త్రీ న వృద్ధో న శిశుర్వాసుదేవదిదృక్షయా ॥ 5-89-8(34880)
రాజమార్గే నరాస్తస్మిన్సంస్తువంత్యవనిం గతాః ।
తస్మిన్కాలే మహారాజ హృషీకేశప్రవేశనే ॥ 5-89-9(34881)
ఆవృతాని వరస్త్రీభిర్గృహాణి సుమహాంత్యపి ।
ప్రచలంతీవ భారేణ దృశ్యంతేస్మ మహీతలే ॥ 5-89-10(34882)
తథా చ గతిమంతస్తే వాసుదేవస్య వాజినః ।
ప్రనష్టగతయోఽభూవన్రాజమార్గే నరైర్వృతే ॥ 5-89-11(34883)
స గృహం ధృతరాష్ట్రస్య ప్రావిశచ్ఛత్రుకర్శనః।
పాండురైః పుండరీకాక్షః ప్రాసాదైరుపశోభితం ॥ 5-89-12(34884)
తిస్రః కక్ష్యా వ్యతిక్రంయ కేశవో రాజవేశ్మనః ।
వైచిత్రవీర్యం రాజానమభ్యగచ్ఛదరిందమః ॥ 5-89-13(34885)
అభ్యాగచ్ఛతి దాశార్హే ప్రజ్ఞాచక్షుర్నరాధిపః ।
తహైవ ద్రోణభీష్మాభ్యాముదతిష్ఠన్మహాయశాః ॥ 5-89-14(34886)
కృపశ్చ సోమదత్తశ్చ మహారాజశ్చ బాహ్లికః।
ఆసనేభ్యోఽచలన్సర్వే పూజయంతో జనార్దనం ॥ 5-89-15(34887)
తతో రాజానమాసాద్య ధృతరాష్ట్రం యశస్వినం।
సభీష్మం పూజయామాస వార్ష్ణేయో వాగ్భిరంజసా ॥ 5-89-16(34888)
తేషు ధర్మానుపూర్వీ తాం ప్రయుజ్య మధుసూదనః ।
యథావయః సమీయాయ రాజభిః సహ మాధవః ॥ 5-89-17(34889)
అథ ద్రోణం సబాహ్లీకం సపుత్రం చ యశస్వినం।
కృపం చ సోమదత్తం చ సమీయాయ జనార్దనః ॥ 5-89-18(34890)
తత్రాసీదూర్జితం మృష్టం కాంచనం మహదాసనం ।
శాసనాద్ధృతరాష్ట్రస్య తత్రోపావిశదచ్యుతః ॥ 5-89-19(34891)
అథ గాం మధుపర్కం చాప్యుదకం చ జనార్దనే ।
ఉపజహ్నుర్యథాన్యాయం ధృతరాష్ట్రపురోహితాః ॥ 5-89-20(34892)
కృతాతిథ్యస్తు గోవిందః సర్వాన్పరిహసన్కురూన్ ।
ఆస్తే సాంబంధికం కుర్వన్కురుభిః పరివారితః ॥ 5-89-21(34893)
సోఽర్చితో ధృతరాష్ట్రేణ పూజితశ్చ మహాయశాః ।
రాజానం సమనుజ్ఞాప్య నిరక్రామదరిందమః॥ 5-89-22(34894)
తైః సమేత్య యథాన్యాయం కురుభిః కురుసంసది ।
విదురావసథం రంయముపాతిష్ఠత మాధవః ॥ 5-89-23(34895)
విదురః సర్వకల్యాణైరభిగంయ జనార్దనం ।
అర్చయామాస దాశార్హం సర్వకామైరుపస్థితం ॥ 5-89-24(34896)
కృతాతిథ్యం తు గోవిందం విదురః సర్వధర్మవిత్।
కుశలం పాండుపుత్రాణామపృచ్ఛన్మధుసూదనం ॥ 5-89-25(34897)
ప్రీయమాణస్య సుహృదో విదురో బుద్ధిసత్తమః ।
ధర్మార్థనిత్యస్య సతో గతరోవస్య ధీమతః ॥ 5-89-26(34898)
తస్య సర్వం సవిస్తారం పాండవానాం విచేష్టితం ।
క్షత్తురాచష్ట దాశార్హః సర్వం ప్రత్యక్షదర్శివాన్ ॥ ॥ 5-89-27(34899)

ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి ఏకోననవతితమోఽధ్యాయః ॥

Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-89-22 పూజితః స్తుతః ॥
5-89-26 విదురః పాండవానాం విచేష్టితం తస్య తం కృష్ణం ప్రతి అపృచ్ఛదిత్యనుకృష్యాన్వయః। షష్ఠ్యో ద్వితీయార్థే ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.